
Daily Grace
Bujji Esther Esther
About Daily Grace
శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా… శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా (2) క్షణికమైన ఈ మనుగడలో పరుగులేలనో అనుక్షణము నీటిపైన చిరు బుడగ వోలె – (2) దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా|| ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనవి తీరేనా నీ తనువే రాలిపోయినా – (2) నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా|| దేహ వాంఛలను దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణము కోరి నీతి మార్గమున నడుచుకొందువో – (2) చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||
- Publisher
- Bujji Esther Esther
- Category
- religion & spirituality
- Language
- te
- Explicit
- No
- First episode
- 26 Jul 2021
- Latest episode
- 26 Jul 2021
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.