
“What saith the scripture?”
Whatsaiththescripture
About “What saith the scripture?”
లేఖనము ఏమి చెప్పుచున్నది ? అనే ఈ పోడ్కాస్ట్ ను వింటున్న మీ అందరికి నా హృదయ పూర్వక వందనములు. ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము మొదటిగా దేవుని యొక్క వాక్యమును సరిగా విభజించి తెలుసుకొనుట, రెండవదిగా దేవునియొక్క వాక్యపు వెలుగులో నడచుట. ఈ పోడ్కాస్ట్ ద్వారా మనమందరము దేవునిరాజ్యములో బలముగా వాడబడాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ... ప్రార్ధిస్తూ.... క్రీస్తు సేవలో, మీ దాసుడు ఇమ్మానుయేల్ జార్జ్
- Publisher
- Whatsaiththescripture
- Category
- religion & spirituality
- Language
- te
- Explicit
- No
- First episode
- 11 Apr 2021
- Latest episode
- 11 Apr 2021
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.