
- 5
- Episodes
- 2023
- First episode
About Author Chimmapudi Sri Ramamurthy (Biography)
ప్రవృత్తి: పద్యం, గేయం, గద్యం,.నానీలు, రెక్కలు హై కూలు, కధలు, నాటికలు, మొ. న..అన్ని ప్రక్రియలలోను17 గ్రంథాలు రాశారు. ఈనాడు అంతర్యామి రచయితగా సుపరిచితులు. 100కు పైగా సాంఘిక, పౌరాణిక నాటకాలలో నటించారు. ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో తుది న్యాయనిర్ణేతగా వ్యవహరించి, స్వర్ణ నంది అవార్డు పొందారు. 'నవరాగం-స్వరయాగం' పేరుతో 60నిమిషాలలో60పాటలు పాడి 6world Records అందుకున్నారు.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ గేయరచయిత పురస్కారం, భానుపురి సాహితీ వేదిక నుండి 'గేయరత్న' బిరుదు పొందారు. ఆకాశవాణి దూరదర్శన్ గాయకులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, అంతర్జాతీయ తెలుగు టోరీ రేడియోలో 4 సం. లుగా వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నారు. చిమ్మపూడి ఫౌండేషన్ నెలకొల్పి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'రాగావధానం' అనే వినూత్న ప్రక్రియ ను ఆవిష్కరించి57 ప్రదర్శనలిచ్చారు. వీరు రాసిన గ్రంథాలలో ఒకటి డా. సి. నారాయణరెడ్డి గారికి, మరొకటి డా. అక్కినేని నాగేశ్వరరావు గారికి, మరొక గ్రంథం S. P. బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితమిచ్చారు. ఫౌండేషన్ .ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల లోనుతెలుగు భాషలో పోటీలు పెట్టి, బాలబాలికలకు పురస్కారాలిస్తున్నారు. Produced by TeluguOne. For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com ✨ Contact -+91 9160311880 Radio : www.teluguoneradio.com Telugu One : https://www.youtube.com/@teluguone Bhakti One : https://www.youtube.com/@BhaktiOne Kids One : https://www.youtube.com/@kidsone Tori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda
- Publisher
- Telugu One Podcasts
- Category
- society & culture · tv & film
- Language
- te
- Explicit
- No
- First episode
- 3 Feb 2023
- Latest episode
- 4 Feb 2023
Latest episodes
5 episodes in the feed.

4 Feb 2023
Part 5. రాగావధాన ప్రక్రియ , అవార్డ్స్, సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు, జీవితంలో అద్భుత ఘట్టాలు,మధుర జ్ఞాపకాలు, ఎఫ్.ఎం. రేడియోలతో అనుబంధం, శ్రీ చిమ్మపూడి ఫౌండేషన్ ఆశయాలు.......

3 Feb 2023
Part. 4 రచయితగా శ్రీ చిమ్మపూడి శ్రీకారం , వారి రచనలు, గ్రంథ ఆవిష్కరణలు, ప్రముఖుల సాంగత్యం, సినీ రంగ అనుభవం , ఇతర అంశాలు.....

3 Feb 2023
Part 3. నాటక రంగం, స్త్రీ పాత్రలు, ఉద్యోగ పర్వం, ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో అనుబంధం, పిల్లలు - పెళ్ళిళ్ళు, వారి సంసారాలు, మనవళ్ళు, మనవరాళ్లు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్లు - వాళ్ల ముద్దు - మురిపాలు.......

3 Feb 2023
Part 2. కళాశాల చదువు, వివాహం, నాటక రంగం, తాత్కాలిక ఉద్యోగాలు, అధ్యాపకులతో సాన్నిహిత్యం , తదితర అంశాలు!

3 Feb 2023
Part 1. బాల్యం,దత్తత, ప్రాథమిక విద్య, బాల్య స్మృతులు, ఉపాధ్యాయులతో సాన్నిహిత్యం !
Contact Author Chimmapudi Sri Ramamurthy (Biography)
- Guest appearances
- Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of Author Chimmapudi Sri Ramamurthy (Biography)?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show
Podcast research with Pod Engine