This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope.
TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio.
Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond.
Tune in for positivity, purpose, and the power of human stories.
మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. మన ఆలోచనలనే కాదు, మన జీవిత లక్ష్యాన్ని కూడా మారుస్తాయి!
మనకు ఎదురయ్యే కష్టాలు ఇంకొకరికి రాకూడదనే ఆలోచనల్ని కలిగిస్తాయి!
అగ్నిప్రమాదంలో కాలిన గాయాలతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఆమెకు కూడా అలాంటి ఆలోచనే కలిగింది. సమాజంలో తనలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది బాధితుల గురించి తెలుసుకున్నారు. కుటుంబ సహకారం లేకపోవడం, సమాజంలో చిన్నచూపు, ప్లాస్టిక్ సర్జరీపై సరైన అవగాహన లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. దీంతో అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలవాలనే లక్ష్యంతో B.S.M.S. ట్రస్ట్ ద్వారా ఉచిత Reconstructive Surgeries చేయడం మొదలు పెట్టారు.
మరి తన జీవితంలో ఎదురైన అనుభవాలు.. తనను ఈ సేవా ప్రయాణం వైపు ఎలా నడిపించాయి? అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలవాలనే ఆలోచన ఎలా మొదలైంది? తనలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ఎపిసోడ్లో మనతో పంచుకున్నారు. BSMS ఫౌండర్ నీహారి గారు!
A life-changing experience can transform personal struggles into a mission to help others. After surviving severe burn injuries in a fire accident, Neehari realized the challenges faced by burn survivors, including lack of family support, social stigma, and limited awareness about reconstructive surgeries.
Driven by her experiences, she founded B.S.M.S. Trust to support burn survivors by providing free reconstructive surgeries and helping them rebuild their lives with dignity and confidence.
In this episode, BSMS Founder Neehari shares her personal journey, the inspiration behind her service initiative, and how she is bringing hope and support to people facing challenges similar to hers.
Guest: Neehaari Mandali,
founder
Burn Survivor Mission Saviour Trust (BSMS Trust)
Host: Adarsh Kumar
#TALRadioTelugu #BSMSTrust #BurnSurvivorSupport #ReconstructiveSurgery #StoriesOfChange #InspiringJourneys #TouchALife #TALRadio
10 Nov 2026
అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 2 | అంతరంగాలు - 13
తన కోసం ఖర్చు పెట్టడం కంటే.. సమాజం కోసం ఖర్చు పెట్టడంలోనే ఆమెకు ఎక్కువ ఆనందం!
అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సీతామహాలక్ష్మి గారు చేస్తున్న ప్రయత్నాలు, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సాగిస్తున్న సేవా ప్రయాణం గురించి మొదటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఆమె వ్యక్తిగత జీవితం, సేవ పట్ల ఆమెకున్న నిబద్ధత గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు.
తక్కువ జీతం వచ్చిన రోజుల్లో కూడా నిరాడంబరంగా పని చేస్తూ, తన దగ్గర ఉన్న డబ్బును సమాజం కోసం ఖర్చు పెట్టిన అనుభవాల గురించి చెప్పారు.
ఆమె సేవా ప్రయాణంలో కుటుంబం అందించిన తోడ్పాటు ఎంతో ప్రత్యేకం. మరి కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె తన సేవా కార్యక్రమాలను ఎలా కొనసాగించారు? వారి ప్రోత్సాహం ఆమె ప్రయాణానికి ఎలా బలంగా నిలిచింది? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పార్ట్ 2 ఎపిసోడ్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
For Seethamahalakshmi Garu, the greatest happiness comes not from spending on herself, but from contributing to society. In Part 2 of Antharangalu, she shares inspiring insights into her personal life, her dedication to social service, and how she continued helping others even with a limited income. She also talks about the important role her family played in supporting and encouraging her service journey.
Tune in to this week's Antharangalu – Part 2 to hear her inspiring story of commitment, sacrifice, and family support!
Guest: గూడూరు సీతామహాలక్ష్మి
Founder & President,
All India Body Organ Donors Association
Host: డా|| శోభా పేరిందేవి
#TALRadioTelugu #Antharangalu #Seethamahalakshmi #SocialService #InspiringStories #TouchALife #TALRadio
9 Nov 2026
సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం నాకు ఒక ఎమోషన్! | మా ఊరు - 87
అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే రోజులు.. రైలు ప్రయాణంలో చేసిన అల్లరి.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు!
విశాఖపట్నంలో పుట్టి పెరిగిన గాయత్రి గారు, కొంతకాలం విజయనగరంలో చదువుకున్నారు. వేసవి సెలవులు, దసరా సెలవులు వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ వాళ్ళ ఊరు భీమవరం వెళ్లేవారట. ఆ ప్రయాణాల్లో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ఉన్న అనుబంధం, రాజమండ్రి దగ్గర్లోని రుచికరమైన ఆహార పదార్థాలు.. ఇలా తన చిన్ననాటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో మనతో పంచుకున్నారు!
అంతేకాదు.. తమ్ముడితో చేసిన అల్లరి, అమ్మానాన్నలతో గడిపిన రోజులు, కుటుంబంతో కలిసి సినిమాలకు వెళ్లిన సందర్భాలు.. ఇలా తన బాల్యంలోని ఎన్నో సరదా అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
గాయత్రి గారి చిన్ననాటి జ్ఞాపకాలను తెలుసుకోవడానికి ఈ వారం ‘మా ఊరు’ పాడ్‌కాస్ట్ తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Childhood memories are always special, filled with family moments, fun journeys, and unforgettable experiences. In this week’s Maa Ooru episode, Gayathri takes us down memory lane, sharing her childhood memories of growing up in Visakhapatnam, studying in Vizianagaram, and visiting her grandmother’s home in Bhimavaram during holidays. From train journeys on the Simhadri Express and delicious food near Rajahmundry to playful moments with her younger brother and family outings, she recalls the beautiful moments that made her childhood memorable.
Tune in to this nostalgic episode of Maa Ooru and relive the joy of childhood memories!
Guest: Gayatri Patchmatla
Lawyer
Host: Usha
#TALRadioTelugu #MaaOoru #ChildhoodMemories #NostalgicJourney #FamilyMemories #TeluguPodcast #TouchALife #TALRadio
Who has been a guest on TALRadio Telugu
Names identified in recent episode analyses. Showing up to five guests.
Dr Anupama
Mayusha Reddy
Asritha Vissapragada
Sirisha Sirisilla
Dr Sri Vidhya
Reach and audience
Public platform figures. Ratings count people who left a rating, not total listeners.
Spotify
5.0 / 5
13 ratings
Contact TALRadio Telugu
Guest appearances
Books guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Questions about TALRadio Telugu
Who hosts TALRadio Telugu?
Renusree and Usha and Kiranmai host the show. Published by Touch A Life Foundation.
How often do new episodes come out?
The show publishes daily, based on its RSS feed.
Does TALRadio Telugu take guests?
Yes. Guests have been identified in episode analyses.
Host of TALRadio Telugu?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine