ఒక మర్చిపోలేని ఊహించని ఘంటన జీవితంలో మన నమ్మకాలని ఎలా మార్చేస్తుందో చూపించే మంచి కథ, మీకోసం!
10 May 2020
స్వరపాతూరి-3- విశ్వనాథ వారి సప్తాశ్వం
విప్లవభావాల నేపథ్యంలో విశ్వనాథ వారి సప్తాశ్వం కథ
6 May 2020
లక్ష్మణీయం-6 : ఒక పూవు పూసింది
స్త్రీ మనసుకున్న శృంఖలాలను తెంచి అవతలపారేసిన చలం ప్రతీకాత్మకం గా రాసిన ఓ అద్భుతం ఈ కధ. చలం కధల్లో
ఒక విశిష్టగౌరవం పొందిన ఈ కధ మీకోసం.
5 May 2020
లక్ష్మణీయం-5 : నివేదన
తెలుగు సాహిత్యంలో గౌరవాన్ని పొందిన శ్రీ సత్యం శంకరమంచి "అమరావతి కధలు" నుంచి ఆర్ధ్రతతో నిండిన ఒక అపురూపం మీకోసం
4 May 2020
లక్ష్మణీయం-4 : ముఘలే ఆజం సంగీతం, నౌషాద్ మాటల్లో
భారత చలనచిత్రసంగీతచరిత్రలో అజరామరమై నిలచిన ముఘలే- ఆజం సంగీతం గురించిన ముచ్చట్లెన్నో స్వరమాంత్రికుడు నౌషాద్ మాటల్లోనే వినండి.
3 May 2020
లక్ష్మణీయం - 3 : ఉత్తర సిక్కిం యాత్ర
యాత్రా దర్శినిలో భాగంగా ఉత్తర సిక్కిం యాత్ర
2 May 2020
విశ్వనాథ పావనిశాస్త్రి కథ - (అ)ద్వితీయం - స్వరపాతూరి-2
అన్నగారికి వచ్చిన సంబంధం నచ్చలేదు, ఆ పెళ్ళివద్దు అని ఒక 12-13 ఏళ్ల అబ్బాయి ఎందుకు అడ్డుపడ్డాడు? ఏమా వింత కారణం? విని తెలుసుకోండి!
2 May 2020
విశ్వనాథవారి కథ "జూ" - స్వరపాతూరి-1
విశ్వనాథ, శ్రీకృష్ణదేవరాయలు, నన్నయ కలిసి స్వర్గానికి బయల్దేరి దారిలో ఒక జంతు ప్రదర్శనా శాల జూ కి వెళ్తే ఎలా వుంటుంది? విని తెలుసుకోండి!
2 May 2020
లక్ష్మణీయం-2: అతడు మనిషి
మృగ్యమౌతున్న మానవసంబంధాల ఈ సమాజంలో మనిషికి మనిషి ఏమౌతాడు అనే ప్రశ్నకి కధలో దొరికిన సమాధానం విన్నాక మనసు కల్లోల గోదారి గా మారి డొల్లగుండెల పాపికొండలను కదిపి కుదిపివేస్తుంది.. ప్రముఖరచయిత శ్రీ' అద్దేపల్లి ప్రభు రచన "అతడు మనిషి" మీకు అందిస్తున్నది
1 May 2020
లక్ష్మణీయం-1 : అరుణాచలం నుంచి లేఖ
ప్రముఖ రచయిత చలం కుమార్తె సౌరిస్' రచన "అరుణాచలం నుంచి లేఖ" మీకోసం.
ఆమె తన తొలి అరుణాచలయాత్ర అనుభవాలను మీతో పంచుకొంటున్నారు.
మీకు అందిస్తున్నది లక్ష్మణశాస్త్రి
22 Oct 2019
"మంచి మనసు" - కథా పూర్ణిమ-7
మంచి మనసు కథ
14 Oct 2019
ప్రయాణం కథ - కథా పూర్ణిమ-2
ప్రయాణం కథ
9 Oct 2019
ఇంకో రెండ్రోజులుండవూ? - కథా పూర్ణిమ-1
ఇంకో రెండ్రోజులుండవూ? - కథ
Contact తెలుగు సంపద
Guest appearances
Does not typically book guests
Based on episode analysis; this does not confirm that the show is currently accepting guests.
Host of తెలుగు సంపద?
Claim your podcast to manage its listing and keep your show details accurate.
Pod Engine is an independent podcast discovery and analytics service and is not affiliated with or endorsed by this podcast. Artwork and show content belong to their owners. Full legal notice.
Explore this show Podcast research with Pod Engine