Podcast thumbnail for We In Christ

We In Christ

Claim This Podcast

by WIC

18 episodes
Updated Daily
Accepts GuestsHas SponsorsLocation 🇮🇳

Podcast Overview

Thanks to Grace Ministries Study Bible and Indian Revised Version Telugu Bible. Audio Bible to understand and apply word of GOD in our Lives. Lets try to Live by Word

Language

Publishing Since

1/2/2021

1 verified contact email on file for We In Christ

Pitch yourself as a guest, propose sponsorships, or reach out directly to the host.

Recent Episodes

Episode thumbnail for Esther Introduction

March 31, 2022

Esther Introduction

Telugu Audio

Episode thumbnail for మత్తయి సువార్త |Matthew| Chapter 1

September 29, 2021

మత్తయి సువార్త |Matthew| Chapter 1

1 ✽ఇది యేసు క్రీస్తు వంశావళి లేఖనం. ఆయన దావీదు కుమారుడు అబ్రాహాము కుమారుడు.

2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు✽. ఇస్సాకు కుమారుడు యాకోబు✽. యాకోబు కుమారులు యూదా, అతడి అన్నదమ్ములు✽.

3 యూదా కుమారులు పెరెసు, జెరహు. వారి తల్లి తామారు✽. పెరెసు కుమారుడు ఎస్రోన్. ఎస్రోన్ కుమారుడు ఆరామ్✽.

4 ఆరామ్ కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.

5 శల్మాను కుమారుడు బోయజు. బోయజు తల్లి రాహాబు✽. బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు✽. ఓబేదు కుమారుడు యెష్షయి.

6 యెష్షయి కుమారుడు దావీదురాజు.

దావీదు✽ కుమారుడు సొలొమోను✽. సొలొమోను తల్లి మొదట ఉరియా భార్య✽.

7 సొలొమోను కుమారుడు రెహబాం. రెహబాం కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా.

8 ✽ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం. యెహోరాం కుమారుడు ఉజ్జీయా.

9 ఉజ్జీయా కుమారుడు యోతాం. యోతాం కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా.

10 హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.

11 ✽యోషీయా కుమారులు యెకొన్యా, అతడి సోదరులు. వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది.

12 యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగిన తరువాత వీరు జన్మించారు: యెకొన్యా కుమారుడు షయల్‌తీయేల్. షయల్‌తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్.

13 జెరుబ్బాబెల్ కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీం. ఎల్యాకీం కుమారుడు అజోరు.

14 అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అకీం. అకీం కుమారుడు ఏలీహూదు.

15 ఏలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు.

16 ✽యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమెకు యేసు జన్మించాడు. యేసు బిరుదం “క్రీస్తు”.

17 ఈ విధంగా అబ్రాహామునుంచి దావీదువరకు పధ్నాలుగు తరాలు; దావీదు కాలంనుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్ళిన✽ కాలంవరకు పధ్నాలుగు తరాలు; బబులోనుకు తీసుకువెళ్ళిన కాలంనుంచి క్రీస్తువరకు పధ్నాలుగు తరాలు.

18 ✽ఇది యేసు క్రీస్తు జన్మ వివరణ: ఆయన తల్లి అయిన మరియకు యోసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ✽ మూలంగా గర్భవతి అని కనబడింది.

19 ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు✽, గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకొన్నాడు.

20 ✽అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే, ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలో కనబడి ఇలా అన్నాడు: “యోసేపు! దావీదు కుమారా! మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది.

21 ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపాలనుంచి విడిపించి రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు✽ అనే పేరు పెట్టాలి.”

22 ✽ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది:

23 “ఇదిగో వినండి, ఒక కన్య గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ‘ఇమ్మానుయేల్✽’ అని నామకరణం చేస్తారు.” ఇమ్మానుయేల్‌ అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.

24 ✽యోసేపు నిద్ర మేలుకొని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు.

25 అయితే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంతవరకు అతడు ఆమెను ముట్టలేదు. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు

Episode thumbnail for ||Ruth|| 4

August 8, 2021

||Ruth|| 4

రూతు 4 1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.౹ 2 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.౹ 3 అతడు–మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.౹ 4 ఈ పురనివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు–నేను విడిపించెదననెను.౹ 5 బోయజు–నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా 6 ఆ బంధువుడు— నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.౹ 7 ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి గాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.౹ 8 ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా 9 బోయజు —ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.౹ 10 మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.౹ 11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును–మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;౹ 12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.౹ 13 కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.౹ 14 అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడులేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.౹ 15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.౹ 16 అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.౹ 17 ఆమె పొరుగు స్త్రీలు–నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయియొక్క తండ్రి. 18  [18-19] పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,౹ 19  20 నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,౹ 21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

18 total episodes available

Deep-dive analytics for We In Christ

Frequently asked questions

Have a different question and can't find the answer you're looking for? Reach out to our support team by sending us an email and we'll get back to you as soon as we can.

What is We In Christ?

Thanks to Grace Ministries Study Bible and Indian Revised Version Telugu Bible. Audio Bible to understand and apply word of GOD in our Lives. Lets try to Live by Word

How often does this podcast release new episodes?

This podcast updates daily.

Where can I listen to this podcast?

This podcast is available on 4 platforms including Apple Podcasts, Spotify, and more. You can also use the RSS feed directly.

Does this podcast accept guests?

No, this podcast does not typically feature guests.

Legal Disclaimer

Pod Engine is not affiliated with, endorsed by, or officially connected with any of the podcasts displayed on this platform. We operate independently as a podcast discovery and analytics service.

All podcast artwork, thumbnails, and content displayed on this page are the property of their respective owners and are protected by applicable copyright laws. This includes, but is not limited to, podcast cover art, episode artwork, show descriptions, episode titles, transcripts, audio snippets, and any other content originating from the podcast creators or their licensors.

We display this content under fair use principles and/or implied license for the purpose of podcast discovery, information, and commentary. We make no claim of ownership over any podcast content, artwork, or related materials shown on this platform. All trademarks, service marks, and trade names are the property of their respective owners.

While we strive to ensure all content usage is properly authorized, if you are a rights holder and believe your content is being used inappropriately or without proper authorization, please contact us immediately at hey@podengine.ai for prompt review and appropriate action, which may include content removal or proper attribution.

By accessing and using this platform, you acknowledge and agree to respect all applicable copyright laws and intellectual property rights of content owners. Any unauthorized reproduction, distribution, or commercial use of the content displayed on this platform is strictly prohibited.